కంభంలో వరుస చోరీలు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రహమత్ నగర్, ఎల్బిఎస్ నగర్ ప్రాంతాలలో శుక్రవారం దొంగతనాలు జరిగాయి. మాజీ సైనికులకు చెందిన రెండు ఇళ్లల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో రూ. 2 వేలు నగదు. 3 సవరణ బంగారాన్ని దొంగలు దోచుకు వెళ్లారు. మరో ఇంట్లో యజమానులు లేకపోవడంతో ఎంత మొత్తంలో నగదు బంగారం పోయిందో తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు. క్లూస్ టీం ని రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్