పాత గొడవల నేపథ్యంలో ఘర్షణ ఆరుగురికి గాయాలు

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో పాత గొడవల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్