బిల్లుకు ఆమోదముద్ర, టిడిపి శ్రేణులు సంబరాలు

గిద్దలూరులో గురువారం రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, 'జై అమరావతి, జై జై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం' అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లుగా అమరావతి రైతులు ఎంతో ఆందోళన చెందారని టిడిపి నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్