టీడీపీ ఆవిర్భావ దినోత్సవం: గిద్దలూరులో ఘనంగా వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిద్దలూరు నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశించారు. గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు బొర్రా రాఘవేంద్ర యాదవ్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి కార్యకర్త తమ గ్రామాల్లో టీడీపీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్‌కు నివాళులర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నగారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్