ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం: ఎమ్మెల్యే

గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందని, బస్సు సర్వీసులను పెంచాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్