కూతురుతో కలిసి హత్య చేసిన భార్య అరెస్ట్

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామంలో ఈనెల 5వ తేదీన భార్య లక్ష్మీదేవి, కూతురు జోష్న కలిసి భర్త హరిని హత్య చేశారు. ఆదివారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపారు. 15 ఏళ్ల క్రితం వివాహం జరిగిన హరి, మద్యం తాగి వేధిస్తుండడంతో పథకం ప్రకారం హత్య చేసినట్లు గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. విఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్