కంభంలో వైసిపి నాయకులు నిరసన

మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో గురువారం వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ. 15,000 ఇచ్చే హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్