కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 7 సెప్టెంబర్ 2019న జరిగిన మహిళ హత్య కేసులో, నిందితుడు ఖాదర్ బాషాకు ఒంగోలు న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది. బుధవారం ఈ తీర్పు వెలువడింది. పోలీసులు ఖాదర్ బాషాను అరెస్ట్ చేసి, విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు.