కనిగిరిలో 25వేల మందితో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

మార్కాపురం జిల్లా కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో ఈనెల 6న అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. అమరావతి గ్రౌండ్లో మంగళవారం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి 25వేల మంది హాజరుకానున్నారని, గిన్నిస్ రికార్డులో నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్