ఉంగుటూరులో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం

ఉంగుటూరు నియోజకవర్గం బువ్వనపల్లిలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గురువారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎస్ బాజీ మాట్లాడుతూ, ఫించన్ మీద మాత్రమే నడుస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నూర్భాషల హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్