ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్

ఇటీవల జరిగిన మార్కాపురం బస్సు ప్రమాదంలో మరణించిన కనిగిరి మండలానికి చెందిన బాధితుల కుటుంబ సభ్యులను సీపీఎం కనిగిరి పట్టణ కమిటీ సభ్యులు ఆదివారం పరామర్శించి, వారికి రూ.50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేస్తామని సీపీఎం నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్