పామూరులో రేపు విద్యుత్ శాఖ నిలిపివేత

పామూరు పట్టణంలోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతులు కారణంగా శనివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏడి కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్ లో మరమ్మతులు కారణంగా పామూరు, బొట్ల గూడూరు పరిధిలోని నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్