హాజీపురం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలు మేరకు బుధవారం సాయంత్రం బూత్ నెం-25 హాజీపురం గ్రామంలో డోర్ టూ డోర్ పోగ్రామ్ లో పాల్గొన్న క్లస్టర్ ఇంచార్జ్ గాయం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను ఆరా తీశారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాజీపురం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్