ఉంగుటూరు నియోజకవర్గం బువ్వనపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎస్. బాజీ పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలకు నూర్భాషల హామీల అమలుపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు.