పామూరు పట్టణంలోని స్థానిక సాయిబాబా దేవస్థానం నందు గురువారం పామూరు సిఐ భీమా నాయక్, ఎంపీడీవో బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి అరవింద గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. సాయిబాబా దేవస్థాన పాలక మండల సభ్యులు ఆలయ ప్రాంగణంలో కోలాటం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.