గతంలో జగన్ అన్నిటికీ తన బొమ్మలు వేసుకున్నాడు

గతంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొలం పాస్ పుస్తకాలపై, సరిహద్దు రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆరోపించారు. శుక్రవారం మార్కాపురం జిల్లా కనిగిరిలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ బొమ్మలు తొలగించి పాస్ పుస్తకంపై రాజముద్ర వేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్