విద్యుత్ సమస్య పరిష్కారానికి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

మార్కాపురం జిల్లా కనిగిరిలో, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి శనివారం ప్రారంభించారు. బొగ్గుల గొంది కాలనీ పరిసరాలలో నెలకొన్న విద్యుత్ లో ఓల్టేజి సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ఉగ్ర దృష్టికి తీసుకురావడంతో, అధికారులు ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్