దొరికిన ఫోన్ అప్పగించిన కనిగిరి గ్యారేజీ సెక్యూరిటీ

మంగళవారం ఉదయం కనిగిరి బస్సు గ్యారేజ్లో తనిఖీ చేస్తుండగా సెక్యూరిటీ పాయింట్ హెడ్ కానిస్టేబుల్ కొండయ్య ప్రయాణికుల సీట్ల మధ్యలో ఒక ఫోన్ను గుర్తించారు. చెన్నై నుంచి కనిగిరికి వచ్చిన బస్సులో ప్రయాణించిన ఆల్బర్ట్ అనే వ్యక్తి ఫోన్ను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. కొండయ్య ఆ ఫోన్ను గుర్తించి, సంబంధిత వ్యక్తికి సమాచారం అందించి అప్పగించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ అప్రమత్తత ప్రశంసనీయమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్