కనిగిరి: విద్యతోనే జ్ఞానం, నైపుణ్యం

విద్య ద్వారా జ్ఞానం, నైపుణ్యాలు పెరుగుతాయని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. శనివారం సమీకృత బాలికల వసతి గృహంలో బాలికల విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య వల్ల బాలికలు సాధికారత సాధించవచ్చన్నారు. బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వివరించారు

సంబంధిత పోస్ట్