కనిగిరిలో సోమవారం 3.80 కోట్ల రూపాయల వ్యయంతో 33/11కేవీ సబ్‌స్టేషన్‌కు శంఖుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తిలో నూతన సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏడాది పాలనలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించామని చెప్పారు.