కనిగిరి: కాశిరెడ్డి కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే ఉగ్ర

కనిగిరి మున్సిపాలిటీ కాశిరెడ్డి కాలనీలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్