కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై క్లస్టర్, యూనిట్, బూత్, కె. ఎస్. ఎస్ విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు.