కనిగిరి: 'హామీలను అమలు చేయడంలో కూటమి విఫలం'

సంవత్సర కాలంగా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. సోమవారం పెద్ద చర్లపల్లిలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్