త్రిపురాంతకంలో మెగా PTM కార్యక్రమం

త్రిపురాంతకం మండలం దుపాడులోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇచ్చే రూ.13 వేలు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని వైపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం విద్యార్థుల ఆరోగ్యానికి దోహదం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్