పొలం వివాదంలో ఘర్షణ, ఒకరికి గాయాలు

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పోలవరం గ్రామంలో బుధవారం పొలం వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్