పామూరు: ట్రాక్టర్ బోల్తా ఓ మహిళ మృతి

పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామ సమీపంలో ట్రాక్టర్ రాబరు విరిగి జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన శనివారం జరిగింది. చంద్రశేఖరపురం మండలం కంభంపాడు గ్రామానికి చెందిన కూలీలు పనికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కంభంపాడు గ్రామానికి చెందిన మహిళా మృతి చెందింది. విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్