పామూరు: విద్యార్థులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

పామూరు పట్టణంలోని స్థానిక కాల్ అమ్మ వీధిలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లితండ్రులు , ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక రకాల సేవలు అందిస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ సేవలను అందిపుచ్చుకొని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్