మార్కాపురం జిల్లా కనిగిరి పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న దద్దాలి శ్రీనివాస్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను బుధవారం విధుల నుండి సస్పెండ్ అయ్యారు. ఈ విషయంపై విచారణ జరిపిన జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, శ్రీనివాసరావుపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారి రేణుక శ్రీనివాస రావు ను సస్పెండ్ చేస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు.