ప్రపంచ బ్యాంకుకు తాకెట్టు పెట్టేందుకు ప్రయత్నం జరిగింది

ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో రైతుల భూములను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. శుక్రవారం కనిగిరి నియోజకవర్గంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్