శివాలయంలో దొంగలు చోరీ

గురువారం, మార్కాపురం జిల్లా కనిగిరి మండలం చీరలదిన్నె గ్రామంలోని శివాలయంలో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దొంగలు సుమారు 3 కేజీల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించారు. దొంగల వేలిముద్రలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్