అనుమానాస్పద రీతిలో ట్రాన్స్ జెండర్ మృతి

కనిగిరి కాశిరెడ్డి కాలనీకి చెందిన పేరమ్మ అనే ట్రాన్స్ జెండర్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కందుకూరుకు చెందిన ఒక వ్యక్తితో పేరమ్మ కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పేరమ్మ బంధువులు, సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఆమె హత్య చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్