వెలిగండ్ల: ‘సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి’

వెలిగండ్ల మండలంలోని ప్రతి పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం వెలిగండ్ల టీడీపీ కార్యాలయంలో కస్టర్ యూనిట్ సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్