రీ సర్వే పూర్తి చేశాం: జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరంలోనే అన్ని గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. శనివారం కనిగిరి ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో ఇప్పటివరకు 186 గ్రామాలలో రీ సర్వే పూర్తయిందని, మార్చి నాటికి అన్ని గ్రామాలలో రీ సర్వే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్