పామూరు వైసీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మండలం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు మండల పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు తప్పక హాజరు కావాలని కోరారు.