టిడిపిలో చేరిన వైసీపీ కార్యకర్తలు

మార్కాపురం జిల్లా కనిగిరి మండలం గానుగపెంట గ్రామానికి చెందిన 7 కుటుంబాలు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్