నేలకొరిగిన భారీ వృక్షం

ప్రకాశం జిల్లా కొండపిలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో అకాల వర్షం, బలమైన గాలుల కారణంగా 30 ఏళ్లకు పైబడిన వేప చెట్టు మంగళవారం నేలకొరిగింది. ఈ చెట్టు తహశీల్దార్ కార్యాలయానికి ఎదురుగా ఉండి, ప్రజలకు నీడనిస్తూ ఎండ నుంచి ఉపశమనం కల్పించేది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్