సింగరాయకొండ - కందుకూరు మధ్య ప్రమాదం

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని కందుకూరు ఫ్లైఓవర్పై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న బైక్, ముందు వెళ్తున్న కారును ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న కోట వెంకటేశ్ (కొత్తపట్నం వాసి)కు గాయాలయ్యాయి. కారు నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాటిచెట్లపాలెంకు చెందినదిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్