జోగి రమేశ్ ఇంటిపై దాడి హేయమైన చర్య: ఆదిమూలపు సురేశ్

ఇటీవల పెట్రోల్ బాంబుతో ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై కొందరు నిప్పు అంటించిన ఘటనపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం జోగి రమేశ్ కుటుంబాన్ని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇలాంటి దాడులు అత్యంత దారుణమైనవని, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్యలని అభివర్ణించారు. ప్రస్తుతం రావణ రాజ్యం రాజ్యమేలుతోందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్