కొండపి సర్కిల్ సిబ్బందితో సమావేశమైన సీఐ

ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సీఐ సోమశేఖర్ ఎస్సై సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని, కొత్త వ్యక్తులు, అనుమానితులపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్