కాటికాపర్లకు సీఐ శ్రీహరి కౌన్సిలింగ్

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శుక్రవారం కాటికాపర్లకు సీఐ శ్రీహరి కౌన్సిలింగ్ ఇచ్చారు. కొందరి ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి మందలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం, స్థానిక తహసిల్దార్ సమక్షంలో కొందరిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్