లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై చర్చ

ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో జూన్లో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం ఆలయ ధర్మకర్తల మండలి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు, ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మోతుకాపులకు కల్పించాల్సిన వసతులపై వారు ప్రత్యేకంగా చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్