భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత లెక్చరర్లదే.. మంత్రి స్వామి

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఫిబ్రవరిలో జరగబోయే పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సన్నద్ధం చేయాలని మంత్రి స్వామి లెక్చరర్లను కోరారు. శనివారం కొండపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత లెక్చరర్లదేనని అన్నారు. వచ్చే నెలలో జరిగే పరీక్షలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్