ప్రకాశం జిల్లా టంగుటూరులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి, మిర్చి బస్తాలు కింద పడటంతో వాటిని లారీకి ఎక్కిస్తున్న లారీ డ్రైవర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.