మద్యం తాగి లారీ నడిపిన లారీ డ్రైవర్ కు జైలు శిక్ష

బుధవారం ఉదయం టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సై నాగమల్లేశ్వరరావు, రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్ బన్నీ సింగ్ మద్యం సేవించి లారీ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి సింగరాయకొండ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి మూడు రోజుల జైలు శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్