మర్రిపూడి: వేమవరంలో 35 బైకులు స్వాధీనం

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరంలో కొండపి సీఐ రమణయ్య ఆధ్వర్యంలో మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సరైన ధ్రువపత్రాలలోని 35 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు చూపించి తీసుకువెళ్లాల్సిందిగా బైకు యజమానులకు పోలీసులు సూచించారు. గ్రామ ప్రజలకు భద్రత వైఫల్యాలపై పోలీసులు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్