రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన మంత్రి

ప్రకాశం జిల్లా టంగుటూరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్మించాలని కాంట్రాక్టర్ కు మంత్రి ఆదేశించారు. పనులు చురుకుగా సాగుతున్నాయా అని ఆరా తీసి, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్