గ్రంథాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ప్రకాశం జిల్లా కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం నూతన గ్రంథాలయం భవన నిర్మాణానికి మంత్రి స్వామి శంకుస్థాపన చేశారు. విద్యార్థుల అభివృద్ధి కోసం రూ. 95 లక్షల వ్యయంతో ఈ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్