పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్