ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి స్వామి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలన్నింటినీ పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్