మాజీమంత్రి బొత్స సత్యనారాయణ పై మంత్రి స్వామి ఆగ్రహం

మంత్రి స్వామి ఆదివారం మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా 17 నెలల్లోనే అమలు చేశామని తెలిపారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కట్టబెడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన హాస్యాస్పదంగా కొట్టిపారేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్ రైతుల్ని రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్